ఆంధ్రాలో కనిపించని ఆడబిడ్డల ఆచూకీ!
గన్ కంటే ముందు జగన్ వస్తాడన్నారు కానీ NCRB లెక్కలు చూస్తే రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఎంత భద్రత ఉంది అనేది స్పష్టం అవుతోంది.
2019-21 మధ్య కాలంలో క్రమంగా పెరుగుతూ వచ్చిన ఆడపిల్లల మిస్సింగ్ కేసులు. రాష్ట్రంలో నిర్వీర్యం అయిన పోలీసు వ్యవస్థ, లా & ఆర్డర్ కి ఇదొక ఉదాహరణ!
18 సం. పైబడిన మహిళల మిస్సింగ్ కేసులకు సంబంధించి 2018తో పోలిస్తే 2021లో: దేశంలో 22% మిస్సింగ్ కేసులు పెరిగితే రాష్ట్రంలో 57% పెరిగాయి
2% తగ్గిన ట్రేసింగ్ (ఆచూకీ దొరికిన మహిళల శాతం) ఇవీ…గన్ కంటే ముందే వచ్చే జగన్ ప్రభుత్వంలో జరిగే ఘోరాలు!
#SaveAPFromYSRCP

