వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తం చేయాలి..
వైసీపీ పాలన నుంచి ఉభయ గోదావరి జిల్లాలను విముక్తం చేయాలి
- రాజోలులో నాయకుడు వెళ్లిపోయినా శ్రేణులు అండగా నిలబడ్డాయి
- ఆ ప్రేరణతోనే వారాహి విజయ యాత్ర ఇక్కడ నుంచి ప్రారంభించాం
- పి.గన్నవరంలో జనసేన జెండా ఎగురవేస్తాం
- జనసేన గెలుపు ప్రజల గెలుపు
- పి.గన్నవరంలో నియోజకవర్గ నాయకుల సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
