జనం కోసం జనసేన
జనం కోసం జనసేన 563వ రోజులో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం
గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా 650 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 95260 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 564వ రోజు రేపు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 9 గంట వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము
ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ గారికి, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు గారికి, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి దలై రమేష్ గారికి, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి సింగులూరి రామ్ దీప్ గారికి, గండేపల్లి మండల కార్యదర్శి మలిరెడ్డి సురేష్ గారికి, గండేపల్లి మండల కార్యదర్శి బలిరెడ్డి గణేష్ గారికి, మల్లేపల్లి నుండి దార్లంక వీరబాబు గారికి, తెమ్మనబోయిన రాజు గారికి, రామకుర్తి వాసు గారికి, బత్తుల శ్రీను గారికి, రామకుర్తి రాంబాబు గారికి, రామకుర్తి వీరబాబు గారికి, వెలిది వెంకటరత్నం గారికి, కోన శివ గారికి, బత్తుల పెద్దకాపు గారికి, మణుగుల లక్ష్మణ్ గారికి, పొంతపల్లి బాలాజీ గారికి, దుళ్ళ శివ గారికి, నందివంపు ఆదిత్య గారికి, చిక్కాల లక్ష్మణ్ గారికి, బలిరెడ్డి చిన్న గారికి, గొర్రపల్లి లోవరాజు గారికి, గొర్రపల్లి అశోక్ గారికి, మత్తుర్తి శ్రీను గారికి, గండేపల్లి నుండి ఆళ్ళ మణికంఠ గారికి, తాళ్లూరు నుండి కల్తూరి వెంకన్న బాబు గారికి, S.తిమ్మాపురం నుండి యెద్దు అర్జున్ గారికి, తుమ్మల అర్జున్ గారికి, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ గారికి, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు గారికి, వల్లపుశెట్టి నాని గారికి కృతజ్ఞతలు
ఈ రోజు నైట్ స్టే మల్లేపల్లి గ్రామంలో
మీ… పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర
జగ్గంపేట నియోజకవర్గం
జనసేన పార్టీ ఇంచార్జ్.
