జగన్… మీ వ్యక్తిగత చిట్టా విప్పితే చెవుల్లోంచి రక్తం వస్తుంది
జగన్… మీ వ్యక్తిగత చిట్టా విప్పితే చెవుల్లోంచి రక్తం వస్తుంది
- రాష్ట్ర అప్పుల వల్లే మనం వెనుకబడ్డాం
- మద్య నిషేధం అని చెప్పి రూ.లక్ష కోట్ల మద్యం అమ్మిన ఘనత జగన్ రెడ్డిదే..
- శ్రీవాణి ట్రస్టు నిధులపై అబద్ధం ఆడితే నాశనం అవుతారు
- వారాహి విజయయాత్ర భీమవరం బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
#VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP