శ్రీకాకుళం జిల్లాలోని ప్రొజెక్టర్ ద్వారా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని శ్రద్ధగా వీక్షుస్తున్న వయోవృద్ధులు, మహిళలు
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రస్తుతం రాజకీయ అరాచకాల్ని ప్రజల్ని దృష్టికి తీసుకుని వెళ్లాలని ఇచ్చాపురం నియోజకవర్గం లో అధినాయకుడు ప్రతి సందేశాన్ని చిత్రం ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో గ్రామ గ్రామాల్లో ప్రొజెక్టర్ ద్వారా మన అధినాయకుడు ఈరోజు బహిరంగ సభ భీమవరంలో సభని లైవ్ ద్వారా ప్రదర్శించడం జరిగినది గారు #వారాహి విజయ యాత్రలో భాగంగా ఈ రోజు సాయంత్రం భీమవరంలో జరగబోయే బహిరంగ సభ ప్రత్యక్ష ప్రసారం ను కవిటి మండలంలోని ఇద్దివాని పాలెం గ్రామంలో ప్రొజెక్టర్ ద్వారా ఇచ్చాపురం జనసేన #సమన్వయకర్త శ్రీ దాసరి రాజు గారు ఆధ్వర్యంలో ప్రదర్శించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ శ్రీ ఈశ్వర్ గారు, కంచిలి మండలం అధ్యక్షులు డొక్కరి ఈశ్వర్ రావు (ex Army)గారు మున్సిపాల్టి 10 వ వార్డు ఇంచార్జి రొక్కల భాస్కర్ గారు జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు, గ్రామస్థులు ,యువత బారి ఎత్తున వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి జయప్రదం చేశారు
