రాని ఉద్యోగ నోటిఫికేషన్లు, లేని ఉపాధి అవకాశాలు, కరువైన ప్రోత్సాహకాలు
“రాని ఉద్యోగ నోటిఫికేషన్లు, లేని ఉపాధి అవకాశాలు, కరువైన ప్రోత్సాహకాలు” నువ్వు నొక్కని బటన్ వై ఎస్ జగన్ !
★ ఖాళీగా ఉన్న 2.3 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, జాబ్ క్యాలెండర్ అని కథలు చెప్పి యువతను మోసం చేసిన జగన్ సర్కార్
★ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక, ప్రయివేటు రంగంలో అవకాశాలు కరువై ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత
★ స్వయం ఉపాధి చేసుకునేవారు సైతం ప్రభత్వం నుండి సరైన ప్రోత్సాహం లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు
