జాతీయంమీడియా

ఎన్డీఏ సమావేశానికి హాజరుకానున్న శ్రీ పవన్ కళ్యాణ్

Share this Post

ఈ నెల 18న ఢిల్లీలో జరగనున్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొనవలసినదిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందింది. ఎన్డీఏలో భాగస్వాములైన రాజకీయ పక్షాల అగ్రనేతలు హాజరవుతున్న ఈ సమావేశంలో పాల్గొనడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటారు. బీజేపీ అగ్రనాయకత్వం నుంచి కొద్ది రోజుల క్రిందటే పార్టీకి ఈ ఆహ్వానం అందింది.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *