ఉద్ధానంకి అండగా “హార్వర్డ్ మెడికల్ స్కూల్” క్షేత్రస్థాయి పరిశోధనలకు హామీ.
ప్రభుత్వం సహకరిస్తే వెనువెంటనే పరిశోధనలకు సిద్ధం అని హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రొఫెసర్ జోసెఫ్ బొన్వేంట్రే వెల్లడించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత ఆరేళ్ల గా ఉద్ధానంకి అండగా చేస్తున్న కృషి ఫలితం