రండి.. తరలి రండి…
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి సాగుదాం వారాహి విజయ యాత్ర జయప్రదం చేద్దాం
ఈ రోజు ఉదయం 10 గం : రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వాణిజ్య వర్గాల ప్రతినిధులతో సమావేశం.
ఉదయం 11 గం : వీర మహిళలతో సమావేశం
సాయంత్రం 5 గం: బహిరంగ సభ (కూరగాయల మార్కెట్ సెంటర్, ముమ్మిడివరం)
