ఆంధ్ర ప్రదేశ్మీడియా వాలంటీర్లకు బాస్ ఎవరు? July 24, 2023 admin Share this Post వాలంటీర్లకు బాస్ ఎవరు? ఏపీ ప్రజల పర్సనల్ డేటా ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కానప్పుడు డేటా సేకరించే అధికారం వారికి ఎవరిచ్చారు? #MyDataMyPrivacy Share this Post