ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ నిడదవోలు లో పాదయాత్ర: పోలిరెడ్డి వెంకటరత్నం(PVR)

Share this Post

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జూన్ 14 న ఉభయ గోదావరి ప్రారంభిస్తున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం(PVR) గారి ఆధ్వర్యంలో 11-6-2023 తేదీన అనగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్జేశ్వరం గ్రామం శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆలయం దగ్గర నుండి తిమ్మరాజుపాలెం శ్రీశ్రీశ్రీ కోటసత్తెమ్మ తల్లిఅమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నారు. కావున ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున జనసేన నాయకులు,జన సైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా నిడదవోలు నియోజకవర్గ జనసేన నాయకులకు, జనసైనికులకు PVR మరియు విజ్జేశ్వరం జనసేన పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు

Padayatra in Nidadavolu wishing success of Varahi Yatra: Polireddy Venkataratnam(PVR)

To wish the success of Janasena Party President Mr. Pawan Kalyan Varahi Yatra starting on June 14 in Annavaram, Nidadavolu Mandal President Polireddy Venkataratnam(PVR) is conducting a padayatra on 11-6-2023 i.e. Sunday at 3 pm starting from Vijjeshwaram Village Sri Sri Sri Kanakadurgamma Matla Ammavari Temple to nearby Thimmarajupalem Sri Sri Kotasathemma Talliammavari Temple under the leadership of Nidadavolu Constituency. Therefore, the leaders of Vijjeswaram Janasena Party and PVR appealing to all the Janasainiks and Veeramahilas of Nidadavolu Constituency to make this padayatra a big success.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *