ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి పత్సమట్ల ధర్మరాజు గారి ఆధ్వర్యంలో ఉంగుటూరు నియోజకవర్గం,సరిపల్లి గ్రామానికి చెందిన సుమారు 100 మందిని జనసేన పార్టీ కండువా కప్పి జనసేన పార్టీ లోకి సాధారంగా ఆహ్వానించిన రాష్ట్ర కార్యదర్శి Dr. ఘంటసాల వెంకటలక్ష్మి