పలు మండలాలకు నూతన అధ్యక్షులు
ఉమ్మడి అనంతపురం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల పరిది లోని ఏడు మండలాలకు నూతన అధ్యక్షులు ను నియామకమైంది. కదిరి, పెడన, నీడదవోలు, భీమవరం, ఉంగుటూరు నియోజకవర్గాల పరిధి లో మండలాలకు చేసిన నియమాకాలని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆమోదించారు.
New presidents anounced for some mandals
New presidents have been appointed for seven mandals in the Anantapur, Krishna and West Godavari districts. Party President Mr. Pawan Kalyan has approved the appointment of mandals in Kadiri, Pedana, Niedadavolu, Bhimavaram and Ungutur constituencies.
