ఆంధ్ర ప్రదేశ్తిరుపతి చెప్పుల దండతో.. తిరుపతి జనసైనికుల నిరసన June 16, 2023 admin Share this Post తిరుపతి జనసేన పార్టీ నేతల వినూత్న నిరసన. జగన్ కు పేర్ని నాని కాపలా కుక్క అంటూ వ్యాఖ్యలు. పేర్ని నాని చిత్రపటాన్ని చెప్పులతో కొట్టి, చెప్పుల దండతో సత్కరించిన జనసేన నాయకులు. Share this Post