తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వం…
ఎస్సీ, బీసీలు, కాపులకు తీరని అన్యాయం చేసిన వైసీపీ ప్రభుత్వం
* వైసీపీ పాలనలో సొంత సామాజిక వర్గానికి తప్ప అన్ని వర్గాలకు అన్యాయమే
* సంపద సృష్టించి సంక్షేమం చేయడానికి జనసేన ప్రాధాన్యం
* అమరావతి కుల రాజధాని అయితే విపక్షంలో ఉన్నప్పుడు మద్దతు ఎందుకిచ్చారు?
* పదిమందికి ఉపాధినిచ్చేలా యువతను తీర్చిదిద్దుతాం.
