జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 17-06-2023నాటి షెడ్యూల్
10గం. – కాకినాడ అర్బన్ నియోజక వర్గం ప్రముఖులు, విద్యావేత్తలతో భేటీ
మ.12 గం. – కాకినాడ అర్బన్, రూరల్ నియోజకవర్గాల జనవాణి
5 గం. – ప్రమాదంలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలతో సమావేశం
6 గం – ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యులతో సమావేశం
Venue: ముత్తా క్లబ్, కాకినాడ
