ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం

Share this Post

దురదృష్టవశాత్తు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమావేశం. మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *