మత్స్యకారుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా..
శ్రీ మల్లాడి సత్యలింగం నాయకర్ వారసులుగా.. పది మందికి ఉపాధి చూపేవారు కావాలి • అభివృద్ధి ప్రస్ధానానికి జనసేన వ్యతిరేకం కాదు • ప్రభావిత వర్గాలకు ప్రత్యామ్నాయం చూపాలన్నదే జనసేన ఆకాంక్ష • ఉపాధిని దెబ్బతీసే వారిపై పోరాడే హక్కు మత్స్యకారులకు ఉంది • మత్స్యకారుల పోరాటానికి జనసేన మద్దతు ఉంటుంది • మత్స్యకారుల సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకువెళ్తా • ఏటిమొగలో మత్స్యకారుల అత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
