జగన్ ను పంపించేద్దాం..
వైకాపా ప్రభుత్వ అరాచకాలకు, బెదిరింపులకు తలొగ్గి పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోవడం సరికాదు. ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు? అందరూ తొలుత ఏకతాటిపైకి రావాలి. ఇక్కడే ఉండాలి. ప్రతిఘటించాలి నా సినిమాలకు మాత్రమే టికెట్ ధరలు తగ్గిస్తే భరించానే తప్ప పారిపోలేదు. పద్నాలుగేళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి చంపితే.. దుప్పటికప్పి మృతదేహాన్ని తీసుకెళదామా? ఎదురు తిరుగుదామా? అన్నది తేల్చుకోవాలి!
https://www.eenadu.net/telugu-news/politics/general/0500/123109326
పూర్తి ఇంటర్వ్యూ పై లింక్ లో చదవచ్చు
