జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఈ రోజు (22-06-2023) కార్యక్రమాలు
22/6/23 అమలాపురం:
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఈ రోజు (22-06-2023) కార్యక్రమాలు.
ఉదయం 10 గం. స్థానిక ప్రముఖులతో భేటీ
ఉదయం 11 గం.: జనవాణి శ్రీ సత్యనారాయణ గార్డెన్స్, అమలాపురం.
సాయంత్రం 5 గం.: బహిరంగ సభ గడియార స్తంభం దగ్గర
ఈరోజు (22-06-2023) సాయంత్రం అమలాపురంలో జరగనున్న “జనసేన వారాహి విజయ యాత్ర” భారీ బహిరంగ సభకు వేలాదిగా రండి కదలిరండి.
