మలికిపురం సభ వాయిదా..
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సాయంత్రం మలికిపురంలో నిర్వహించాల్సిన సభ వర్షం కారణంగా వాయిదా వేయడమయినది. సభ కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాయిదా నిర్ణయం తీసుకున్నారు. రేపటి వాతావరణ పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయం ఉంటుంది.
