ఆంధ్ర ప్రదేశ్తెలంగాణమీడియా

వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై జనసేనపార్టీ చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది.

Share this Post

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై తప్పుడు కథనాలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై జనసేనపార్టీ చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోనుంది. వీరిలో అధికార YSRC పార్టీ కి చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటుగా, వారి అనుబంధ యూట్యూబ్ ఛానెల్స్, పలు మీడియా సంస్థలపై చర్యలు తీసుకోనున్నాము.

వైసీపీ కి చెందిన కొన్ని అసభ్యకర అకౌంట్ వివరాలు : @DevendraReddyG @greatandhranews @varra1987 @sakshinews @ImYanamala @AnithaReddyatp @nsiva86 @shaik_jani8 @2024YCP @SumaTiyyaguraa @YSJ2024 @pdtvnews


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *