రేపు సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో వారాహి విజయ యాత్ర లో బాగంగా బహిరంగ సభ నిర్వహించనున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
“వారాహి విజయ యాత్ర” రేపు సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో వారాహి విజయ యాత్ర లో బాగంగా బహిరంగ సభ నిర్వహించనున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. #VarahiVijayaYatra #HelloAP_ByeByeYCP