ఆంధ్ర ప్రదేశ్విజయవాడ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్రీ సాయి చందు ను పరామర్శించి, 10 లక్షల రూపాయల చెక్కును అందచేసిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. July 8, 2023 admin Share this Post గుంటూరు నగరంలోని శ్రీ వేదాంత హాస్పిటల్ లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చక్రాయపాలెం గ్రామానికి చెందిన శ్రీ సాయి చందు ను పరామర్శించి, 10 లక్షల రూపాయల చెక్కును అందచేసిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. Share this Post