పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో అనుమానాలు: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
పోలవరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో అనుమానాలు
- పోలవరం ప్రాజెక్టు డివాల్ గైడ్ బండ్ కూలితే బయటపెట్టకుండా నాటకాలు
- ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టు పరిశీలన, సమీక్ష మీడియా సమక్షంలో జరగాలి
- ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించడానికి ఒప్పుకుంది నిజం కాదా?
- కేంద్రం వద్ద వైసీపీ ప్రభుత్వం చేసిన ఒప్పంద సంతకాలు ఉన్నాయి
- పోలవరం… జగన్ రెడ్డి పాపాల వరం పథకం అయ్యింది
- గుంటూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
Doubts about the quality of the Polavaram project * Plays without revealing if Polavaram project diwall guide bund collapses * The inspection and review of the Chief Minister's Polavaram project should be done in the presence of the media * Is it not true that the height of the project has been agreed to be reduced to 41.15 meters? * There are agreements signed by the YCP government at the centre * Polavaram... Jagan Reddy's sin boon scheme has become * Janasena Party Political Affairs Committee Chairman Shri Nadendla Manohar in a media conference at Guntur party office.
