ఆంధ్ర ప్రదేశ్వారాహి యాత్రవిజయవాడ

వారాహి యాత్ర ఏర్పాట్లపై సన్నాహక సమావేశం

Share this Post

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభించే వారాహి యాత్ర నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు దిశానిర్దేశం చేశారు.

Janasena Party Political Affairs Committee Chairman Mr. Nadendla Manohar held a preparatory meeting at Mangalagiri state office on Sunday afternoon regarding the management and related arrangements of President Mr. Pawan Kalyan Varahi Yatra which will start from 14th of this month. Party Political Affairs Committee Chairman Mr. Nadendla Manohar gave the direction to the party leaders.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *