ఆంధ్ర ప్రదేశ్విశాఖపట్టణం

శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల

Share this Post

ఈరోజు ఉదయం భీమిలి నియోజకవర్గం 15వ వార్డు దుర్గానగర్ లో జనసేన పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ దుర్గా దేవి అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల. అనంతరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను బాబు గారు, చంద్ర రావు గారు, కళా గారు, సాయి బాబా గారు, శారణి గారు, త్రినాథ్ గారు, సత్యనారాయణ గారు, ప్రసాద్ గారు, విక్రమ్ గారు, రవి, సురేంద్ర, తిరుపతి రావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Bhimili Constituency Incharge participated in the opening ceremony of Shri Durga Devi Ammavari Temple.
 
Bhimili Constituency In-Charge Dr. Dandeep Panchakarla Participated in the opening ceremony of Sri Sri Durga Devi Ammavari Temple on the invitation of Janasena party leaders in 15th Ward Durganagar of Bhimili Constituency.  Later, the Prasadam was distributed on behalf of the Janasena Party. Srinu Babu garu, Chandra Rao garu, Kala garu, Sai Baba garu, Sarani garu, Trinath garu, Satyanarayana garu, Prasad garu, Vikram garu, Ravi, Surendra, Tirupati Rao and Janasainikus participated in this program.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *