తుని నియోజకవర్గ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు
ఈ నెల 14న జరగనున్న వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు తుని నియోజకవర్గ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు, జనసేన సమన్వయకర్తలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు, తాతంశెట్టి నాగేంద్ర గారు.
Janasena Joint East Godavari District President Kandula Durgesh held a review meeting with Tuni Constituency Committee members.
Janasena joint East Godavari district president Kandula Durgesh, Janasena coordinators Bonaboina Srinivas Yadav and Tatamshetty Nagendra held a review meeting with the Tuni constituency committee members to make the Varahi Yatra to be held on 14th of this month a success.