కాకినాడ టౌన్ లో వారాహి ప్రచారం
వారాహి ప్రచారంలో భాగంగా ఈరోజు కాకినాడ టౌన్ లో రెల్లి పేటలో స్థానికంగా ఉన్న ఆంజనేయ స్వామివారి గుడిలో పూజలు జరుపుకోని దర్శించుకొని తదనంతరం రెండు ప్రచార రథాలను ప్రారంభించడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న రెల్లి కులస్తులను కలిసి మాట్లాడటం జరిగింది ఈకార్యక్రమం నగర అధ్యక్షుడు శ్రీ అశోక్ గారి ఆధ్వర్యంలో జరిగినది దీనికి ముఖ్యఅతిథిగా కాకినాడ టౌన్ సమన్వయకర్త శ్రీ గాదె వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు
