గుంటూరు నగరపాలక సంస్థ ఎదురు గా జనసైనికులు నిరసన
కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్దీకరణ చేసే విషయంలో జగన్ సర్కార్ ఆడుతున్న నాటకాలపై కాంట్రాక్ట్ ఉద్యోగులతో , కార్మికులతో కలిసి గుంటూరు నగర అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్ గారి ఆద్వర్యం లో జనసైనికులు గుంటూరు నగరపాలక సంస్థ ఎదురు గా పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
