ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో.. June 17, 2023 admin Share this Post 20 ఏళ్ల క్రితం ఎలా ఉందో అలానే ఉంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి. పేషెంట్లకు కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. వైద్య పరీక్షలు బయట చేయించుకోండి అని పంపిస్తున్నారు – శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కాకినాడ యువతి. Share this Post