దివీస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే బంగాళాఖాతంలో కలిపేస్తాం అని మాట్లాడి అధికారంలోకి వచ్చి, సిగ్గులేకుండా దివీస్ కంపెనీ దగ్గర ప్యాకేజ్ స్టార్ వై ఎస్ జగన్ ప్యాకేజ్ తీసుకుని అక్కడి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టినప్పుడు నోరెత్తలేదే దాడిసెట్టి రాజా?