ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం June 17, 2023 admin Share this Post దురదృష్టవశాత్తు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమావేశం. మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. Share this Post