కత్తిపూడిలో “వారాహి యాత్ర” తొలి బహిరంగ సభ
కత్తిపూడిలో “వారాహి యాత్ర” తొలి బహిరంగ సభ
వారాహి యాత్రలో భాగంగా జూన్ 14న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో ప్రారంభోత్సవ బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొనున్నారు.
First public meeting of “Varahi Yatra” in Kathipudi
As part of the Varahi Yatra, Mr. Pawan Kalyan the leader of the Janasena Party, will be participated in the inaugural public meeting at Kathipudi, East Godavari District, Prattipadu Constituency on June 14.
