తెలంగాణ

శ్రీ బండారు దత్తాత్రేయకు జన్మదిన శుభాకాంక్షలు

Share this Post

హరియాణా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. విజయ దశమి అనంతరం నిర్వహించే ‘అలయ్ – బలయ్’ భారతీయ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయాల పట్ల ఆయనకున్న మక్కువను తెలియచేస్తాయి. పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్కరినీ గౌరవించే శ్రీ బండారు దత్తాత్రేయ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేనాని పేర్కొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *