ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

వారాహి యాత్ర కార్యచరణ పై మండల నాయకులతో చర్చ

Share this Post

పిఠాపురం నియోజకవర్గం, గొల్లప్రోలు మండలంలో జూన్ 14వ తేదీ నుండి ప్రారంభం అవుతున్న పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర కార్యచరణ పై మండల నాయకులతో చర్చ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో చేనేత విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ & పిఠాపురం నియోజకవర్గ వారాహి యాత్ర సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరియు మత్స్యకార విభాగం చైర్మన్ మరియు నర్సాపురం ఇంచార్జ్ & పిఠాపురం నియోజకవర్గ వారాహి యాత్ర సమన్వయకర్త బొమ్మిడి నాయకర్ గారు పాల్గొనడం జరిగింది.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *