జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 15-6-23, గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పాల్గొనే కార్యక్రమాలు
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 15-6-23, గురువారం పిఠాపురం నియోజక వర్గంలో పాల్గొనే కార్యక్రమాలు
*11 గం.కి జనవాణి. Venue: సత్యకృష్ణ ఫంక్షన్ హాల్, గొల్లప్రోలు
*12 గం.కి జనసేన వీర మహిళ విభాగం ప్రతినిధులతో సమావేశం. Venue: సత్యకృష్ణ ఫంక్షన్ హాల్, గొల్లప్రోలు
*4 గం.కి చేబ్రోలులో నేత కార్మికులతో భేటీ