ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

“వారాహి”యాత్ర దిగ్విజయం అవ్వాలని భీమవరం నియోజవర్గంలో సర్వమత ప్రార్థనలు

Share this Post

భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు గారి పిలుపు మేరకు పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్ గారి అధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 14వ తేదీన చేపడుతున్న “వారాహి”యాత్ర దిగ్విజయం అవ్వాలని నియోజవర్గంలో సర్వమత ప్రార్థనలు చేపట్టారు.భీమవరం మావుళ్ళమ్మ గుడిలో, రూపాంతర దేవాలయం నందు, పెద్ద మసీదులో పార్టీ తరపున ప్రార్థనలు చేసి మరియు వారాహి యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సెక్రటరీ సుంకర రవి, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్, మండల సెక్రటరీ కత్తుల నీలెంద్ర, మాజీ కౌన్సిలర్ మాగాపు ప్రసాద్, నాయకులు పంతం ప్రసాద్, పత్తి హరి, మారీసెట్టి రాంప్రసాద్,gvit అప్పారావ్, రాయవరపు శ్రీనివాస్ (RSR),రామాయణం శ్రీనివాస్ (RS), చెన్ను రవి, ఉండవల్లి శ్రీను,వీరమల్లు శ్రీనివాస్, గాస్ శ్రీను, నగిడి శ్రీను, నాగిడి ఏడుకొండలు,భగత్ సింగ్, లోవ రాజు, పాశం హరి, కార్తిక్,రవి రంగా, అరుగొలను పద్మ, పూర్ణిమ, గుడవర్తి జగదీశ్ , కార్తీక్, జూలూరి వెంకటేష్ , ప్రవీణ్ , గొర్ల గోపి,తదితర నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *