ప్రజాసేవకై…
జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి బలమైన ఆలోచనా విధానాన్ని, నిర్దిష్టమైన విలువల్ని, విశాలమైన సైద్ధాంతిక దృక్పథాన్ని, జీవితంలో ఆయన్ని కదిలించిన సంఘటనలను, ప్రజాసేవకై ఆయనలో స్ఫూర్తి నింపిన అంశాలను, ఆయన ఆలోచనల్ని మలచిన వ్యక్తులను, ఆయన ఆవేశంలో ఉన్న లోతును..దాని వెనకున్న ఒక సామాన్యుడి ఆవేదనను ఆవిష్కృతం చేసేదే ‘సేనాని అంతరంగం.’
