ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర కాకినాడలో జనసేన వారాహి విజయ యాత్ర… June 18, 2023 admin Share this Post జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 18-06-2023, ఆదివారం సాయంత్రం 5గం.కు కాకినాడలో జనసేన వారాహి విజయ యాత్ర నిర్వహిస్తారు. అనంతరం సర్పవరం జంక్షన్ లో నిర్వహించే బహిరంగ సభలో వారాహి నుంచి ప్రసంగిస్తారు. Share this Post