ఆంధ్ర ప్రదేశ్మీడియావిశాఖపట్టణం

భీమిలి నియోజకవర్గం జనసేన లో చేరికలు

Share this Post

తగరపువలస బాలాజీ నగర్ ప్రాంతానికి చెందిన యువత భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల గారి సమక్షంలో శంకర్ రెడ్డి చొరవతో జనసేన పార్టీ లో చేరడం జరిగింది. రాబోయే రోజుల్లో భీమిలి నియోజకవర్గం లో జనసేన పార్టీ గెలుపుకు అందరూ కలసి కష్టపడి పని చేస్తాం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రీను బాబు గారు, భువనేశ్వరి గారు, నానాజీ గారు, అనిల్ గారు, శివ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Tagarapuvalasa Balaji Nagar area youth joined the Janasena party In the presence of Bhimili Constituency Incharge Dr. Sandeep Panchkarla, Shankar Reddy. They said that everyone will work hard for the victory of Janasena party in Bhimili constituency in the coming days. Janasena party leaders Shrinu Babu garu, Bhuvaneswari garu, Nanaji garu, Anil garu, Shiva garu and Janasainikulu participated in this program.

Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *