హలో IT అమరం గారు..
హలో IT అమరం గారు..
హలో IT అమరం గారు, మీ నేతృత్వంలో కోడి గుడ్డు ఎప్పుడు పొదుగుతుంది, అభివృద్ధి దిశగా ఎప్పుడు సాగుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి? కంపెనీలు ఎక్కడ? ఉద్యోగాలు ఎక్కడ? ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు, ప్రైవేట్ కంపెనీలు తీసుకురాలేరు! గత 4 ఏళ్లలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలు కంటే ysjagan & కో బ్యాచ్ ను తట్టుకోలేక వెళ్ళిపోయిన కంపెనీలు ఎక్కువ. మీ లాంటి వారు IT, పరిశ్రమల శాఖ మంత్రులుగా ఉండటం దురదృష్టకరం.
