ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

జూన్ 14న మొదలు కాబోతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి వారహి యాత్రను జయప్రదం చేయండి: పెరవలి మండలం నూతన అధ్యక్షులు పిప్పర రవి

Share this Post

Make Janasena Party chief Pawan Kalyan’s Varahi Yatra, which will begin on June 14, a successful: Pippara Ravi, the new president of Peravali Mandal

ఈ నెల 14 నుంచి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిర్వహించే వారాహి యాత్ర విజయవంతం చేయాలని జనసేన పార్టీ మండల నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు మరియు ప్రజలకు పెరవలి మండలం జనసేన నూతన అధ్యక్షులు గా నియమితులైన పిప్పర రవి విజ్ఞప్తి చేసారు. అలాగే తనను మండల అధ్యక్షులు గా నియమించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని పేర్కొన్నారు

Pippara Ravi, who has been appointed as the new president of Peravali Mandal Jana Sena, appealed to Jana Sena mandal leaders, Jana Sainiks, veera mahilas and people to make the Varahi Yatra organized by Jana Sena Party President Pawan Kalyan a success from 14th of this month. He also expressed his gratitude to West Godavari president Kotikalapudi Govinda Rao who appointed him as the mandal president and said that he will uphold the trust the party has placed in him.


Share this Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *