ప్రజా కోర్టులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజా చార్జ్ సీట్ అనే బుక్ ని మాజీ మంత్రి రాజ్యసభ సభ్యులు హరి రామ జోగయ్య గారు అన్నవరం సన్నిధిలో పత్రిక ముఖంగా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బొలిశెట్టి సత్య గారు పాల్గొన్నారు.