Month: July 2023

ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

సమగ్ర అధ్యయనం తర్వాతే పొత్తులపై నిర్ణయం

పొత్తుల గురించి ఆలోచించేందుకు సమయం ఉంది.. ఒంటరిగా వెళ్లాలా, కలసి వెళ్లాలా అనేది తరవాత మాట్లాడుకునే విషయమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Read More
ఆంధ్ర ప్రదేశ్మీడియా

కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్, రాష్ట్ర కార్యదర్శిగా శ్రీ సంగిశెట్టి అశోక్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా శ్రీమతి పగడాల శివపార్వతి

జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షుడిగా శ్రీ తోట సుధీర్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. వృత్తిరీత్యా

Read More
ఆంధ్ర ప్రదేశ్విజయవాడ

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శ్రీ సాయి చందు ను పరామర్శించి, 10 లక్షల రూపాయల చెక్కును అందచేసిన జనసేన పార్టీ PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.

గుంటూరు నగరంలోని శ్రీ వేదాంత హాస్పిటల్ లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చక్రాయపాలెం గ్రామానికి చెందిన శ్రీ సాయి చందు ను పరామర్శించి, 10 లక్షల రూపాయల

Read More
ఆంధ్ర ప్రదేశ్జాతీయంమీడియా

జీడి పరిశ్రమ విలవిల!

జీడిపప్పును తెల్లబంగారంగా పిలుస్తారు. దాన్ని సాగు చేయడంలో, బాగు చేయడంలో, జీడి పిక్కలను వేరు చేయడంలో, రవాణా చేయడంలో అనేక దశల్లో దాని మీద ఆధారపడి లక్షలాది

Read More
ఆంధ్ర ప్రదేశ్రాజమండ్రివారాహి యాత్ర

రేపు సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో వారాహి విజయ యాత్ర లో బాగంగా బహిరంగ సభ నిర్వహించనున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు.

“వారాహి విజయ యాత్ర” రేపు సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు పట్టణంలో వారాహి విజయ యాత్ర లో బాగంగా బహిరంగ సభ నిర్వహించనున్న జనసేన

Read More